హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యా వాహిని బహుమతుల ప్రదానం

అన్నమయ్య: చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యా వాహిని’ కార్యక్రమంలో విజేతలకు ఎంఈవో ఈశ్వరయ్య, ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి నవీన్ కుమార్ పాల్గొన్నారు.