VZM: విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో తల్లిదండ్రులు వారి పిల్లలు చెరువులు, బావులు, కాలువల్లో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజాం CI నవీన్ కుమార్ నిన్న సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, బావులు, కాలువలు పూర్తిగా నిండిపోయాయని అటువంటి చోట పిల్లలు ఈతకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'


