హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈపురుపాలెంలో ‘అమ్మవారి దివ్య ఆగమనం’

BPT: ఈపురుపాలెంలో దేవి నవరాత్రుల సందర్భంగా టీం గరుడ ఆధ్వర్యంలో ‘అమ్మవారి దివ్య ఆగమనం’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ సెట్టింగ్‌లో అమ్మవారికి వైభవంగా స్వాగతం పలికారు. చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.