అన్నమయ్య: రాజంపేట పట్టణం, వీరబల్లి, సుండుపల్లి, నందలూరు, రాజంపేట మండలాల్లోని 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ జి.వి. చలపతి, ఏఈలు రమేష్, సుబ్రహ్మణ్యం తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


