హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి డివిజన్‌లో నేడు విద్యుత్ అంతరాయం

సత్యసాయి: కదిరి 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా అక్టోబర్ 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. కదిరి డివిజన్‌లోని నల్లచెరువు, తనకల్లు, ఓడీచెరువు, అమడగూరు, నల్లమాడ, తలుపుల, ముదిగుబ్బ, ఎన్‌పీ కుంట, గాండ్లపెంట మండలాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.