హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో ప్రజా దర్బార్..!

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక TDP పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MLA నంద్యాల వరదరాజులు రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.