కోనసీమ: అమలాపురం టౌన్‌లో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. టౌన్ సీఐ వీరబాబు వివరాలు.. ఈనెల 8న మెట్ల కాలనీ కొబ్బరి తోట వద్ద వనచర్లవారి వీధికి చెందిన ధరణికోట బిందు వెంకట సాయి రాహులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ అడవి ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
3 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్


