ATP: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ఈనెల 14లోపు దరఖాస్తు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు అర్హులు. దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలి. సీట్లలో 60 శాతం ప్రభుత్వ, 40 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
పారామెడికల్ కోర్సులకు 14లోపు దరఖాస్తులు


