GNTR: జిల్లా పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ మూడు నెలల కోర్సు శిక్షణకు నిరుద్యోగుల నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ పి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో నెలాఖరులోగా కలెక్టరేట్ ఎదుట ఉన్న శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు 9951677559, 9866366187 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎలక్ట్రీషియన్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం


