హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే చర్యలు :DEO

KDP: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాలను అన్ని పాఠశాలలకు తెలియజేయాలని ఉప, మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.