హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

సత్యసాయి: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేత బండి పరశురామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీసీ ఐడీ కార్డుల పేరుతో ప్రకాష్ రెడ్డి మరోసారి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసం చేసి, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల చేతిలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు.