హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం చేరుకున్న టిడ్కో ఛైర్మన్

ATP: అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్‌ను అహుడా ఛైర్మన్, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని అలెగ్జాండర్ గ్రాండ్ హోటల్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో టిడ్కో గృహాల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాలపై వారు పలు అంశాలను చర్చించారు.