హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి'

PLD: ఈపూరు(M) కొండాయపాలెం లోమీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాకతో గ్రామాల్లో వాటర్ గ్రిడ్, రహదారులు, డ్రైనేజీలు,పెన్షన్లు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.