హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: పరవాడ మండలంలో ఆర్ డీఎస్ఎస్ విద్యుత్ పనుల కారణంగా ఇవాళ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. దేశపాత్రునిపాలెం, భరణికం, బాపడుపాలెం, కట్టవానిపాలెం గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.