E.G: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మంత్రి కందుల


