VSP: సబ్బవరం మండలం గుల్లేపల్లిలో యువకుడు ఉరేసుకుని రాత్రి మృతి చెందాడు. సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరాపల్లికి చెందిన మొల్లి సతీష్(34)కు 2021లో గుల్లేపల్లికి చెందిన జయశ్రీతో వివాహమైంది. ఆస్తి వివాదాలే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోదరుడు వంశీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువకుడు మృతి!


