NRPT: క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రంగారెడ్డి గూడెంలో నిర్వహించిన అండర్-19 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఆయన, ఓటములకు కుంగిపోకుండా నిరంతర సాధనతో విజయాలు సాధించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం కావాలి'


