హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులి సంచారం.. రైతులు ఆందోళన

తూ.గో: తాళ్లపూడి మండల పరిసరాల్లో పెద్దపులి సంచరించి ఉండ్రాజవరం మండలంలో ఒక రాత్రి ఉండి మళ్లీ తిరిగి తాళ్లపాలెం మీదుగా తాళ్లపూడి వైపు రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజుల తరబడి పులి కదలికలను గుర్తిస్తున్నప్పటికీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. పొలాలకు వెళ్లాలన్నా, పశువులకు మేత వేయాలన్నా రైతులు ఆందోళన చెందుతున్నారు.