హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లె రెండో ఎస్సైగా చంద్రశేఖర్

KDP: వేంపల్లె అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ రెండో ఎస్సైగా జె. చంద్రశేఖర్‌ను నియమిస్తూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై తాయారు హుస్సేన్ బి. కోడూరుకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ నియమితులయ్యారు. తక్కువ సమయంలోనే వేంపల్లెకు బదిలీ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.