VSP: దేశంలో అతిపెద్ద పాప్ కల్చర్ వేడుక కామిక్ కాన్ ఇండియా 2026-27 సీజన్‌ను విశాఖలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల10, 11 తేదీల్లో మెడ్ టెక్ జోన్‌లోని కలాం కన్వెన్షన్ సెంటర్‌లో వేడుక జరగనుంది. కాస్‌ప్లే, యానిమేషన్, గేమింగ్, కామిక్స్, లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, డిజిటల్ ఆర్ట్, ఫ్యాన్ జోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి కామిక్ కాన్ ఇండియా


