KDP: కమలాపురం మండలంలోని అన్ని సబ్‌స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE చాంద్ బాషా తెలిపారు.రెండో శనివారం సందర్భంగా ఎర్రగుంట్ల మెయిన్ సబ్‌స్టేషన్‌తో పాటు కమలాపురం మండలంలోని అన్ని సబ్ స్టేషన్లలో మరమ్మతులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


