కాకినాడ పార్లమెంటు పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక కమిటీని ఏర్పాటు చేసింది. తుని నియోజకవర్గానికి చెందిన యనమల కృష్ణుడును అడహాక్ కమిటీ సమన్వయకర్తగా నియమించింది. పంతం నానాజీ, బార్లపూడి క్రాంతి, సుంకర కృష్ణవేణి, డాక్టర్ బుర్రా దివ్య రాజ్లను సమన్వయకర్తలుగా నియమించారు. పార్టీ కార్యక్రమాలపై నివేదిక ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడ జిల్లా జనసేనలో కీలక కమిటీ ఏర్పాటు


