SKLM: గార మండలం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామి ఆలయంలో దక్షిణ హుండీ ఆదాయాన్ని నిన్న లెక్కించారు. 121 రోజులకు గానూ రూ.10,69,534 ఆదాయం వచ్చినట్లు, నిత్యాన్నదానానికి రూ.38,330 విరాళాలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో టి.విమలారాణి, చైర్మన్ జి.వి.బి.ఎస్.రవికుమార్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకూర్మం ఆలయ ఆదాయం ఎంతంటే?


