హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమిలో విభేదాలు? వైసీపీ గేలం..!

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఇంఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి మధ్య సయోధ్య లేదని రెండు పార్టీల క్యాడర్ చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది కూటమి విజయానికి మైనస్‌గా మారుతుందని అంటున్నారు. మరోపక్క ఎమ్మెల్యే తీరుతో అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలకు వైసీపీ నుంచి మాజీమంత్రి కన్నబాబు గేలం వేస్తున్నట్లు సమాచారం.