హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాకినాడలో 11 నుంచి 15 వరకు స్పెషల్ టెట్ పరీక్షలు'

కాకినాడ: ఈ నెల 11 నుంచి 15 వరకు జిల్లాలో నిర్వహించనున్న స్పెషల్ టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు.