హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గూడూరులో పల్లె పండుగ 3.0 కార్యక్రమం'

KRNL: గూడూరు మండలం ఆర్ కానాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో రూ.7.65 కోట్లతో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.