శ్రీకాకుళం నగరం న్యూకాలనీకి చెందిన చిన్నారి గంటుటి భూమిక అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానానికి ముందుకొచ్చారు. ఇది అభినందనీయం. నిన్న మగటపల్లి నేత్రసేకరణ కేంద్రం సిబ్బంది చిన్నారి కార్నియాలను సేకరించి, ఇద్దరికి చూపు ప్రసాదించేందుకు విశాఖలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
'చిన్నారి నేత్రాలు సజీవం'


