హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏల సమ్మెకు కాటసాని రామిరెడ్డి మద్దతు

నంద్యాల జిల్లా సంజామల తహశీల్దార్ కార్యాలయ పరిధిలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం మద్దతు తెలిపారు. 24 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కాటసాని కోరారు.