NTR: విజయవాడ గోపాలరెడ్డి రోడ్డు చర్చి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో బైక్‌పై వేగంగా వెళ్తున్న సంజయ్ అనే యువకుడు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు..!


