హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రిశూల్ వ్యూహంపై అవగాహన కార్యక్రమం

NTR: విస్సన్నపేట కె.వి.ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో త్రిశూల్ వ్యూహంపై విద్యార్థులకు ఎస్సై అర్జున్ రాజు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. అలాగే సమాజంలో మహిళల పట్ల గౌరవం, భద్రత భావాన్ని కల్పించేలా యువత ముందుకు రావాలన్నారు.