హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి'

కర్నూల్‌లో ముజాఫర్‌నగర్, పందిపాడు ప్రాంతాల్లో నాలుగో పట్టణ పోలీసులు, ఈగల్ బృందం కలిసి శుక్రవారం సాయంత్రం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.