NTR: విజయవాడలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో వామపక్షాలు తలపెట్టిన నిరసనలకు అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. BNSS సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0, సరస్ కార్యక్రమాల నేపథ్యంలో అనుమతి లేకుండా నిరసనలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వామపక్షాల నిరసనలకు అనుమతి నిరాకరణ


