కోనసీమ: ఉమన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలమూరు మండలం చెముడులంకలో కాపు కళ్యాణ మండపంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో బీపీ, షుగర్, గుండె, ఈసీజీ, కంటి, దంత పరీక్షలతో పాటు ఇతర వైద్య సేవలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు చెముడులంకలో ఉచిత వైద్య శిభిరం


