కోనసీమ: పేరూరు సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ కె. రాంబాబు తెలిపారు. ఎస్కేబీఆర్ కాలేజీ, కొంకాపల్లి, వై జంక్షన్, పేరూరు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, బోడసకుర్రు, తోట్లపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం


