కృష్ణా: ఘంటసాల శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. 14 నెలలకు సంబందించి దేవస్థానంలోని హుండీ లెక్కించగా రూ. 3,46,723 ఆదాయం వచ్చినట్లు ఈవో చెన్నకేశవ తెలిపారు. నడకుదురు శ్రీ పృద్వీశ్వర స్వామి దేవస్థానం ఈవో కోటేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు.
ఆంధ్రప్రదేశ్
జలధీశ్వర స్వామి ఆదాయ వివరాలు..!


