హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఉరుసు మహోత్సవం..!

కృష్ణా: పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో హజరత్ మహబూబ్ సుభాని జెండా వద్ద నిర్వహించిన ఉరుసు మహోత్సవంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు ఉత్సవంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.