హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: గూడూరు మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, సబ్‌స్టేషన్ పనుల కారణంగా నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ జి. గోవిందరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు గూడూరు, చిట్టిగూడూరు, తుమ్మలపాలెం, రాయవరం,తారకటూరు, ముక్కొల్లు, తదితర గ్రామాల్లో కరెంట్ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.