కృష్ణా: మోపిదేవి మండలంలో టేకుపల్లి - అయోధ్య రోడ్డు నిర్మాణం శరవేగంగా ప్రారంభమైంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో, పీఎం-గ్రామ్-జీ పథకం కింద రూ. 2.9 లక్షలతో 4 కిలోమీటర్ల మేర నూతన తారు రోడ్డు పనులు చేపట్టారు. ఈ మార్గం మెరుగుపడటంతో స్థానిక ప్రజల రవాణా ఇబ్బందులు తొలగి రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
టేకుపల్లి రోడ్డు నిర్మాణం ప్రారంభం


