PLD: రొంపిచర్ల(M)లోని వి.రెడ్డిపాలెం, సుబ్బయ్యపాలెం, బుచ్చిపాపన్నపాలెం, రొంపిచర్ల సబ్‌స్టేషన్ల పరిధిలో ఉ.9 నుంచి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎస్.కె. గౌస్ తెలిపారు. 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో నేడు పవర్ కట్


