హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి'

కృష్ణా: విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా గన్నవరం, ఉంగుటూరు, హనుమాన్ జంక్షన్ నుండి అదనపు బస్సులు నడపాలని డిపో మేనేజర్‌ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రతి అర గంటకు, రాత్రి 11:30 గంటలకు తిరుగు ప్రయాణ సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.