హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొడవలకు దూరంగా ఉండాలి: ఎస్సై

PLD: నరసరావుపేటలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని 2 టౌన్ ఎస్ఐ సుందర రాజన్ సూచించారు. సాకల సులోబ్ ప్రాంతంలో పల్లెనిద్ర నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో గొడవలకు దూరంగా ఉండాలని, ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరితోనూ ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు.