హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: హనుమ విహారి

కష్టాలను ఎదుర్కొంటూ అంకితభావంతో క్రికెట్ ప్రయాణం సాగించిన తెలుగు తేజం హనుమ విహారి. ఆస్ట్రేలియా గడ్డపై గాయంతో మైదానంలో నిలబడి ఆయన ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. దేశం కోసం సర్వస్వం ధారపోస్తూ, నిరుత్సాహాన్ని జయించి ముందుకు సాగాలనే స్పూర్తిని అందిస్తూ నేటి యువ క్రికెటర్లకు ఆయన రోల్ మోడల్‌గా నిలిచాడు.