ఒమన్ వేదికగా నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న అండర్-19 ఆసియా కప్‌లో దిగ్గజ క్రికెటర్ల కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇటీవలి ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన ఈ యువ ఆటగాళ్లు, నవంబర్ 8న జరగనున్న హైవోల్టేజ్ పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రీడలు
ఆసియా కప్‌లో సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు?


