W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో రూ. 40 కోట్లు మేర చిట్స్, ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇప్పటికే అతనిపై వందల సంఖ్యలో బాధితులు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. హైకోర్టు వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకుని తణుకు తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల అదుపులో వ్యాపారి..!


