హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాటుసారా స్వాధీనం

SRCL: వేములవాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.