హైదరాబాద్: 28°C
తెలంగాణ

ర్యాకల్ వాసికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

SRD: ​నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన నర్సింలు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన ₹54,000 చెక్కును మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారునికి నేడు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవాబ్ పటేల్ పలువురు నాయకులు పాల్గొన్నారు.