హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

GWDL: దసరా పండుగను పురస్కరించుకొని అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అధికారులు విద్యుత్తు దీపాలతో ఆలయ పరిసరాలను ముస్తాబు చేయిస్తున్నారు. అదేవిధంగా ఆర్చి నిర్మాణానికి విద్యుత్తు వెలుగుల పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆలయ పరిసరాలలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నయి.