హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సెల్: DSP

MHBD: ట్రాన్స్‌జెండర్ల భద్రత, హక్కుల పరిరక్షణకు జిల్లా ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్లు MHBD DSP మోహన్ తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే ఈ సెల్ ద్వారా వేధింపులు, వివక్ష, బెదిరింపులపై ఫిర్యాదులు స్వీకరించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.