హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నిశ్వంత్

NGKL: బీజేవైఎం నాగర్‌ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడుగా తిమ్మాజీపేటకి చెందిన దాచేపల్లి విశ్వంత్‌ ని బీజేపీ పార్టీ అధిష్ఠానం నియమించింది. అనంతరం నిశ్వంత్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, యువకుల సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.