KMM: ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో సుడా (SUDA) నిధులు రూ.90 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరంలో రహదారుల విస్తరణ ద్వారా మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
సీసీ రోడ్డుకు మంత్రి తుమ్మల శంకుస్థాపన


